జాతియ కవి కువెంపు

కుప్పళి ఒక చిన్న గ్రామం. ఇది తీర్థహళ్లి తాలూకా షిమోగ  జిల్లా కర్ణాటక రాష్ట్రం లో ఉంది .కన్నడ రాష్ట్ర కవి  నాటక రచయిత  వెంకటప్పగౌడ పుట్టప్ప చిక్కమంగుళూర్ జిల్లాలోని  హిరేకూడిగె  1904 Dec 29 న జన్మించారు.అతను పొందిన ద్విభాషా విద్య అతని సాహిత్య పరిణామంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. కువెంపు యొక్క మొట్టమొదటి రచన బిగినర్స్ మ్యూస్, కవితల సంకలనం ఆంగ్లంలో వ్రాయబడింది. ఏదేమైనా, ఆంగ్ల భాషతో అతని ధైర్యం స్వల్పకాలికం.

జ్ణానపీఠ పురస్కారం  పొందిన పప్రధమ కన్నడ సాహిత్యవేత్త.కువెంపు కన్నడ సాహిత్య క్షేత్రంలో ఋష్యశృంగునిలా కాలు మోపారు .

కర్ణాటక ప్రభుత్వం  1994 లో  3230.33 ఎకరాల అటవీ ప్రాంతాన్ని Kuvempu Memorial Bio-Park గా ప్రకటించారు.


Kuvempu's house amd museum

ప్రకృతిని ఆస్వాదించాలంటే ఒకసారి ఈ ప్రదేశాన్ని సందర్శించాల్సిందే.కుప్పళిలోని కవి ఇల్లు విహాంగమ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది.  కవి గృహం ముందూ,వెనకా,చుట్టుప్రక్కల కనువిందు కలిగించే పచ్చిక  పచ్చని  చెట్లు , పోక చెట్లు ఒళ్ళు పులకరింపచేస్తాయి. కవియిల్లు వెనుక ఎత్త్తైన కొబ్బరి పోక చెట్లు ,ఎత్త్తైన నీలికొండలు ,విశాలమైన నీలాకాశం కువెంపు గృహానికి భువనమోహనమైన రమణీయతను ప్రసాదిస్తున్నాయి. కవి స్మారకచిహ్నం కూడ ఈ ప్రదేశం లోనె ఉంది .

The Place is a must Visit


Kuvempu's house amd museum

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హంపిలోని బడవి లింగ ఆలయం Badavilinga Temple

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.