గోవా అందాలు

 

గోవా అందాలు

Many people hold the notion that while Goa is a great tourist spot, it should be avoided during the monsoon season, especially in August when the rains come down in all their glory. However, once you get rid of this notion, you realize that there is more to Goa during monsoon than you can possibly imagine. Here are a few reasons why a trip to Goa in August is actually a great idea!


గోవా రాజధాని పనాజీ ఇక్కడి వీధులు పరిసరాలు చాలా అందంగా కనిపిస్తుంటాయి అలాగే గోవా లో కొన్ని బీచ్ లు చాలా ఆకర్షణీయంగా మనకు ఉల్లాస భరితమైన ఆనందాన్ని పంచుతాయి. ఇక్కడ  క్యాసినోస్ పిల్లలకు పెద్దలకు ఒక ఆటవిడుపు.కాలాంగుటె బీచ్ అంజునా బీచ్ మరియు బాగా బీచ్ లో  పర్యాటకులు ఎక్కువుగా ఉంటారు.పనాజీ నుండి పర్యాటకులకు టూరిజం బస్సులు అందుబాటులో ఉంటాయి . అయితే ఎక్కువుగా ప్రైవేట్ వాహనాలు సౌత్ గోవా మరియు నార్త్ గోవా కు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూపిస్తూ  పర్యాటకులను చేరవేస్తాయి. గోవా లో అతి పురాతనమైన చర్చి బసలికా అఫ్ బామ్ జీసస్ అనే చర్చి.ఈ చర్చిలోనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భౌతికకాయాన్ని భద్రపరిచారు. వివిధ దేశాలనుండి జేవియర్ దేహాన్ని చూడడానికి సందర్శకులు వస్తుంటారు.  
Church


Where to stay : Some Hotels / The Menino Regency (0832 664 1585) Panaji,Surya kiran Miramar 👌(088061 39517)Near Miramar beach,Hotel Rajdhani 👍(0832 222 5362)Panaji.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.

హంపిలోని బడవి లింగ ఆలయం Badavilinga Temple