Beauty Of Ooty


ఊటీ తమిళనాడు లో అందమైన నీలగిరి పర్వత ప్రాంతాలపై నెలకొని ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతం. ప్రకృతి ప్రేమికులకు పచ్చని అందాలతో స్వాగతం పలుకుతుంది.దీనిని ఉదకమండలం అని అంటారు. ఊటీ వేసవి విడిదికి అనువైన ప్రాంతం ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది పర్యాటకులు విచ్చేస్తుంటారు .ఈ ప్రాంతం ఆర్ధికంగా  పర్యాటక రంగంపై ఆధారపడి ఉంది.ఊటీలో ప్రధానంగా క్యారెట్ మరియు బంగాళాదుంపలు ఎక్కువగా పండిస్తారు అలాగే స్ట్రాబెర్రీ,పీచస్ ,రేగు  వంటి పండ్లు పండిస్తారు .టీ కాఫీ తోటలు మరియు పలు రకాల చెట్ల పచ్చదనంతో వాతావరణం ఆహ్లాదంగా  ఉంటుంది .ఈ హిల్ స్టేషన్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది .ఊటీ లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి  రోజ్ గార్డెన్ ఇది ఊటీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఊటీ లోని  ఎల్క్ కొండపై ఈ రోజ్ గార్డెన్ ఉంది .
ఊటీ పర్యాటకులను ఆకర్షిస్తుంది ఊటీ బొటనికల్ గార్డెన్ ఈ గార్డెన్ లో అద్భుతమైన పూల మొక్కలు అరుదైన పుష్పజాతులను ఇక్కడ చూడవచ్చు. ఈ బొటనికల్ గార్డెన్ లో 20మిలియన్ల  సంవత్సరాల క్రితం నాటి ఫాసిల్ చెట్టు తప్పకుండా చూడాలి .

టాయ్ ట్రైన్ దీనిని నీలగిరి మౌంటెన్ రైల్వే టాయ్ ట్రైన్ అని పిలుస్తారు . 1899 లో ఈ ట్రైన్ ను ప్రారంభించారు ఇది అడవి, సొరంగాలు,పొగమంచు,పక్షుల మధ్య ప్రయాణం మంచి అనుభూతిని అందిస్తుంది.
చెన్నై నుండి 555 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 853 కిలోమీటర్లు బెంగుళూరు నుండి 277 కిలోమీటర్ల దూరంలో ఊటీ పర్యాటక ప్రదేశం ఉంది.
ఊటీలో యాత్రికుల కొరకు TTDC ప్రత్యేక వసతులని కల్పిస్తుంది.

Some other places to visit in Ooty are the Ooty Boat House, Ooty Lake, Cedar Forest, Upper Bhawani Lake, Mukurti National Park and Emerald Lake.

Beauty Of Ooty


Beauty Of Ooty

Located at over 7,000 ft above sea level, Ooty was one of the first few hill stations of south India that rose to national fame. Also referred to as the Queen of Hill Stations, Ooty, though crowded and filled with tourists all round the year, still has its charm. What’s better? You can visit Ooty at any time of the year!
Mysuru to Ooty: Approximately 149 km


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.

హంపిలోని బడవి లింగ ఆలయం Badavilinga Temple