SAKREBYLE ELEPHANT CAMP , SHIMOGA

కర్ణాటకలోని ఏనుగుల సంరక్షణా కేంద్రం.

elephant camp entrance

షిమోగా-తీర్థహళ్లి రోడ్డులోని షిమోగా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది రాష్ట్రంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఉత్తమ శిబిరంగా పరిగణించబడుతుంది.ఈ క్యాంప్ తుంగ నది ఒడ్డునే ఉంటుంది.కర్ణాటకలో ఇది ఒక పర్యాటక ప్రదేశం.సందర్శకులు ఉదయాన్నే శిబిరానికి చేరుకోవాలి, ఏనుగులను తుంగా నది నీటిలో స్నానం చేయడం చూడవచ్చు.రోజు 25 ఏనుగులు దగ్గరలో ఉన్న అడవి నుండి  ఇక్కడికి   తీసుకువస్తారు.ఇక్కడే ఈ ఏనుగుల కు మావట్లు  స్నానం చేపిస్తారు. ఈ ఏనుగుల కి సందర్శకులు కూడ స్నానం చేపించే అవకాశం కల్పిస్తారు. ఇక్కడి ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఈ శిబిరాన్ని కర్ణాటక అటవీ శాఖ నిర్వహిస్తుంది.అనారోగ్యం, ప్రవర్తనా సమస్యలు, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల ఏనుగులకు శిక్షణ లేదా శ్రద్ధ అవసరం కావచ్చు.అనియంత్రితమైన ఏనుగులను కూడా ఈ శిబిరంలో శిక్షణ కోసం తీసుకువస్తారు.సాధారణంగా అన్ని వయసుల ఏనుగులు శిబిరంలో ఉన్నాయి.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన మావట్లు వీటికి శిక్షణ ఇస్తారు.

Visiting Hours From  8.30 Am To 11.30Am

In this jungle camp cottage facilities available for visitors, it is advisable to book in advance.

                       
Tiger Lion And Safari Zoo

TIGER

It is located at a distance of 11 km from Shimoga.The Zoo home to animals such as the Lion Tiger Deer Crocodile Birds, the Indian jackal and the Python Leopard.this place is perfect for the picnic and for photography.

 

DEERS
                  
Nearest Railway Station 

The city has its own railway station named Shimoga Nagar Railway Station

Nearest Airport ✈️: Shimoga Domestic Airport is 10 minutes’ drive from the city and is fairly connected with Mumbai and Delhi. The nearest international airport is at Mangalore International Airport which is 195 km from the city.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.

హంపిలోని బడవి లింగ ఆలయం Badavilinga Temple