పోస్ట్‌లు

నవంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

ELEPHANT CAMP PHOTO

చిత్రం
Visitors are bathing to elephant Bathing time

Elephant image

చిత్రం
elephant reaching to River for bathing

SAKREBYLE ELEPHANT CAMP , SHIMOGA

చిత్రం
కర్ణాటకలోని ఏనుగుల సంరక్షణా కేంద్రం. షిమోగా-తీర్థహళ్లి రోడ్డులోని షిమోగా నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది రాష్ట్రంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే ఉత్తమ శిబిరంగా పరిగణించబడుతుంది.ఈ క్యాంప్ తుంగ నది ఒడ్డునే ఉంటుంది.కర్ణాటకలో ఇది ఒక పర్యాటక ప్రదేశం.సందర్శకులు ఉదయాన్నే శిబిరానికి చేరుకోవాలి, ఏనుగులను తుంగా నది నీటిలో స్నానం చేయడం చూడవచ్చు.రోజు 25 ఏనుగులు దగ్గరలో ఉన్న అడవి నుండి  ఇక్కడికి   తీసుకువస్తారు.ఇక్కడే ఈ ఏనుగుల కు మావట్లు  స్నానం చేపిస్తారు. ఈ ఏనుగుల కి సందర్శకులు కూడ స్నానం చేపించే అవకాశం కల్పిస్తారు. ఇక్కడి ప్రదేశం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఈ శిబిరాన్ని కర్ణాటక అటవీ శాఖ నిర్వహిస్తుంది.అనారోగ్యం, ప్రవర్తనా సమస్యలు, పోషకాహార లోపం వంటి అనేక కారణాల వల్ల ఏనుగులకు శిక్షణ లేదా శ్రద్ధ అవసరం కావచ్చు.అనియంత్రితమైన ఏనుగులను కూడా ఈ శిబిరంలో శిక్షణ కోసం తీసుకువస్తారు.సాధారణంగా అన్ని వయసుల ఏనుగులు శిబిరంలో ఉన్నాయి.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన మావట్లు వీటికి శిక్షణ ఇస్తారు. Visiting Hours From  8.30 Am To 11.30Am In this jungle camp cottage facilities available for visitors, it